WEBVTT 00:00:01.321 --> 00:00:04.231 చరిత్ర యొక్క కావ్య రాప్ పోరులు 00:00:05.291 --> 00:00:06.584 థామస్ ఎడిసన్ 00:00:07.174 --> 00:00:07.823 వర్సెస్ 00:00:08.272 --> 00:00:09.615 నికోల టెస్లా 00:00:09.615 --> 00:00:10.298 మొదలు 00:00:10.298 --> 00:00:10.982 పైకి ఎక్కు 00:00:10.982 --> 00:00:11.624 షాక్ కొడతాది 00:00:11.636 --> 00:00:12.909 స్థిరంగా మొదలుపెట్టగా 00:00:12.909 --> 00:00:14.153 నీ శైలిని దొంగలించి 00:00:14.153 --> 00:00:15.378 నా పేటెంట్ పట్టికలో కలుపుతాను 00:00:15.378 --> 00:00:16.246 నువ్వు చాల బిజీగా 00:00:16.246 --> 00:00:16.991 గోతులు తవ్వుతున్నపుడు 00:00:16.991 --> 00:00:17.900 వంతెనలు కూలుస్తున్నపుడు 00:00:17.900 --> 00:00:18.826 నేను ఆవిష్కరణలు తోడుతున్నాను 00:00:18.826 --> 00:00:19.504 ధనం పోగు వేస్తున్నాను 00:00:19.504 --> 00:00:20.832 పోయి నీ పిచ్చుకలని చూసుకో 00:00:20.832 --> 00:00:21.770 నువ్వు సామాజికంగా ఇబ్బందికరం 00:00:21.770 --> 00:00:23.259 నీకు మానసిక రుగ్మత ఉంది 00:00:23.259 --> 00:00:24.354 లైంగిక చర్యలు జరగలేదు 00:00:24.354 --> 00:00:25.899 కాని నా చేతిలో "చీల"బడతావు 00:00:25.899 --> 00:00:26.986 నిన్ను నలిపుతా, టెస్లా 00:00:26.986 --> 00:00:28.470 నెమ్మదిగా చెప్పడాలు లేవు 00:00:28.470 --> 00:00:30.190 ద్విముఖ ప్రవాహం (విద్యుత్తు) లేదు 00:00:30.190 --> 00:00:31.837 తిన్నగా అవమానిస్తాను 00:00:31.837 --> 00:00:33.947 అనంత శక్తి కలిగిన విశ్వం కనబడుతుంది 00:00:33.947 --> 00:00:36.213 కాని ఈ శత్రువు నుండి ఎటువంటి ముప్పు పొంచిలేదు 00:00:36.213 --> 00:00:37.590 నన్ను పిలుస్తారు టెస్లా 00:00:37.590 --> 00:00:38.173 నికోల 00:00:38.173 --> 00:00:39.324 శుద్ధమైన దుస్తులుతో 00:00:39.324 --> 00:00:41.205 విద్యుత్తు పోరులో పాఠాలు ఇస్తూ 00:00:41.205 --> 00:00:42.371 పరీక్షలో ఇది ఉంది 00:00:42.371 --> 00:00:43.786 ఇక నీ దోపిడీలు అన్ని ఒప్పుకో 00:00:43.786 --> 00:00:45.242 ప్రపంచానికి తెలియనివ్వు 00:00:45.242 --> 00:00:48.119 "విజార్డ్ అఫ్ మెన్లో" వనానికి ఈ సేర్బీయుడు ఏమి చేసాడో 00:00:48.131 --> 00:00:49.434 చరిత్ర తిరిగి వ్రాయబడుతుంది 00:00:49.434 --> 00:00:50.662 నా వెనుకాల రెడ్డిట్ ఉంది 00:00:50.662 --> 00:00:52.755 కీర్తిని దొంగలించడమే నీ ఆవిష్కరణ 00:00:52.755 --> 00:00:53.775 నిజం హెర్ట్జ్(నొప్పిస్తాది) 00:00:53.775 --> 00:00:54.993 విరిగి చతికిల పడ్డావు 00:00:54.993 --> 00:00:56.448 నీ స్వప్నాలకి ఒక్క పైసా ఇవ్వను 00:00:56.457 --> 00:00:57.521 అవి డబ్బులు గడించవు 00:00:57.521 --> 00:00:58.535 వ్యాపారం ప్రసరిస్తాను 00:00:58.535 --> 00:01:00.448 నీ వల్ల కాని విషయాల్ని అర్థం చేసుకున్నాను 00:01:00.448 --> 00:01:01.081 విను 00:01:01.081 --> 00:01:02.860 క్రొత్త జెర్సీని కూడా బాగా తయారుచేస్తాను 00:01:02.860 --> 00:01:04.334 నేనే కనిపెట్టిన ఫోనోగ్రాఫ్ లో ఉన్నా 00:01:04.334 --> 00:01:05.730 నువ్వు మోసపోయవు అని అందులో అన్నా 00:01:05.730 --> 00:01:07.006 యాభై వేల డాలర్ల పందెం కడతా 00:01:07.006 --> 00:01:08.077 నన్ను నువ్వు మరవవు అని 00:01:08.077 --> 00:01:08.886 నేను లేకుండా 00:01:08.890 --> 00:01:11.142 ఈ పోరు ఎలా ఉంటాదో రుచి చూడు 00:01:11.152 --> 00:01:11.825 వెలుతురు లేదు 00:01:11.825 --> 00:01:12.531 కెమరా లేదు 00:01:12.531 --> 00:01:13.196 శబ్దం లేదు 00:01:13.196 --> 00:01:14.062 చూశావా 00:01:14.292 --> 00:01:15.116 మూర్ఖుడా 00:01:15.118 --> 00:01:16.681 దీనితో నన్ను తాకగలననుకుంటున్నావా 00:01:16.681 --> 00:01:19.366 నీ దురాశ బుద్ధితో నా బహుమతుల్ని నిర్వహించగలవా 00:01:19.366 --> 00:01:21.714 నా బుర్రలోనిది కాలానికి ముందు చెందినది 00:01:21.714 --> 00:01:22.986 నువ్వు నన్ను దొంగలించలేదు 00:01:22.986 --> 00:01:24.845 మానవజాతి నుండి నన్ను దొంగలించావు 00:01:24.845 --> 00:01:26.530 ఇది సత్యం యొక్క వైర్లెస్ ప్రసారం 00:01:26.530 --> 00:01:27.950 ఒక కోఠిదారునికీ నీకు మధ్య 00:01:27.950 --> 00:01:29.283 ఒక "షాకింగ్" అసలు కథ 00:01:29.283 --> 00:01:31.088 ఉచిత విద్యుత్ సరఫరా నేను చేయకుండా చేశావని 00:01:31.088 --> 00:01:32.023 జనాలకి తెలిస్తే 00:01:32.023 --> 00:01:34.697 కాన్ ఎడిసన్ కంపెనీ ఉత్పత్తుల్ని శపిస్తారు 00:01:34.961 --> 00:01:36.248 గెలుపు ఎవరిదీ 00:01:36.248 --> 00:01:37.622 తర్వాత ఎవరు 00:01:37.622 --> 00:01:39.642 నిర్ణయించండి