[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.32,0:00:04.23,Default,,0000,0000,0000,,చరిత్ర యొక్క కావ్య రాప్ పోరులు Dialogue: 0,0:00:05.29,0:00:06.58,Default,,0000,0000,0000,,థామస్ ఎడిసన్ Dialogue: 0,0:00:07.17,0:00:07.82,Default,,0000,0000,0000,,వర్సెస్ Dialogue: 0,0:00:08.27,0:00:09.62,Default,,0000,0000,0000,,నికోల టెస్లా Dialogue: 0,0:00:09.62,0:00:10.30,Default,,0000,0000,0000,,మొదలు Dialogue: 0,0:00:10.30,0:00:10.98,Default,,0000,0000,0000,,పైకి ఎక్కు Dialogue: 0,0:00:10.98,0:00:11.62,Default,,0000,0000,0000,,షాక్ కొడతాది Dialogue: 0,0:00:11.64,0:00:12.91,Default,,0000,0000,0000,,స్థిరంగా మొదలుపెట్టగా Dialogue: 0,0:00:12.91,0:00:14.15,Default,,0000,0000,0000,,నీ శైలిని దొంగలించి Dialogue: 0,0:00:14.15,0:00:15.38,Default,,0000,0000,0000,,నా పేటెంట్ పట్టికలో కలుపుతాను Dialogue: 0,0:00:15.38,0:00:16.25,Default,,0000,0000,0000,,నువ్వు చాల బిజీగా Dialogue: 0,0:00:16.25,0:00:16.99,Default,,0000,0000,0000,,గోతులు తవ్వుతున్నపుడు Dialogue: 0,0:00:16.99,0:00:17.90,Default,,0000,0000,0000,,వంతెనలు కూలుస్తున్నపుడు Dialogue: 0,0:00:17.90,0:00:18.83,Default,,0000,0000,0000,,నేను ఆవిష్కరణలు తోడుతున్నాను Dialogue: 0,0:00:18.83,0:00:19.50,Default,,0000,0000,0000,,ధనం పోగు వేస్తున్నాను Dialogue: 0,0:00:19.50,0:00:20.83,Default,,0000,0000,0000,,పోయి నీ పిచ్చుకలని చూసుకో Dialogue: 0,0:00:20.83,0:00:21.77,Default,,0000,0000,0000,,నువ్వు సామాజికంగా ఇబ్బందికరం Dialogue: 0,0:00:21.77,0:00:23.26,Default,,0000,0000,0000,,నీకు మానసిక రుగ్మత ఉంది Dialogue: 0,0:00:23.26,0:00:24.35,Default,,0000,0000,0000,,లైంగిక చర్యలు జరగలేదు Dialogue: 0,0:00:24.35,0:00:25.90,Default,,0000,0000,0000,,కాని నా చేతిలో "చీల"బడతావు Dialogue: 0,0:00:25.90,0:00:26.99,Default,,0000,0000,0000,,నిన్ను నలిపుతా, టెస్లా Dialogue: 0,0:00:26.99,0:00:28.47,Default,,0000,0000,0000,,నెమ్మదిగా చెప్పడాలు లేవు Dialogue: 0,0:00:28.47,0:00:30.19,Default,,0000,0000,0000,,ద్విముఖ ప్రవాహం (విద్యుత్తు) లేదు Dialogue: 0,0:00:30.19,0:00:31.84,Default,,0000,0000,0000,,తిన్నగా అవమానిస్తాను Dialogue: 0,0:00:31.84,0:00:33.95,Default,,0000,0000,0000,,అనంత శక్తి కలిగిన విశ్వం కనబడుతుంది Dialogue: 0,0:00:33.95,0:00:36.21,Default,,0000,0000,0000,,కాని ఈ శత్రువు నుండి ఎటువంటి ముప్పు పొంచిలేదు Dialogue: 0,0:00:36.21,0:00:37.59,Default,,0000,0000,0000,,నన్ను పిలుస్తారు టెస్లా Dialogue: 0,0:00:37.59,0:00:38.17,Default,,0000,0000,0000,,నికోల Dialogue: 0,0:00:38.17,0:00:39.32,Default,,0000,0000,0000,,శుద్ధమైన దుస్తులుతో Dialogue: 0,0:00:39.32,0:00:41.20,Default,,0000,0000,0000,,విద్యుత్తు పోరులో పాఠాలు ఇస్తూ Dialogue: 0,0:00:41.20,0:00:42.37,Default,,0000,0000,0000,,పరీక్షలో ఇది ఉంది Dialogue: 0,0:00:42.37,0:00:43.79,Default,,0000,0000,0000,,ఇక నీ దోపిడీలు అన్ని ఒప్పుకో Dialogue: 0,0:00:43.79,0:00:45.24,Default,,0000,0000,0000,,ప్రపంచానికి తెలియనివ్వు Dialogue: 0,0:00:45.24,0:00:48.12,Default,,0000,0000,0000,,"విజార్డ్ అఫ్ మెన్లో" వనానికి ఈ సేర్బీయుడు ఏమి చేసాడో Dialogue: 0,0:00:48.13,0:00:49.43,Default,,0000,0000,0000,,చరిత్ర తిరిగి వ్రాయబడుతుంది Dialogue: 0,0:00:49.43,0:00:50.66,Default,,0000,0000,0000,,నా వెనుకాల రెడ్డిట్ ఉంది Dialogue: 0,0:00:50.66,0:00:52.76,Default,,0000,0000,0000,,కీర్తిని దొంగలించడమే నీ ఆవిష్కరణ Dialogue: 0,0:00:52.76,0:00:53.78,Default,,0000,0000,0000,,నిజం హెర్ట్జ్(నొప్పిస్తాది) Dialogue: 0,0:00:53.78,0:00:54.99,Default,,0000,0000,0000,,విరిగి చతికిల పడ్డావు Dialogue: 0,0:00:54.99,0:00:56.45,Default,,0000,0000,0000,,నీ స్వప్నాలకి ఒక్క పైసా ఇవ్వను Dialogue: 0,0:00:56.46,0:00:57.52,Default,,0000,0000,0000,,అవి డబ్బులు గడించవు Dialogue: 0,0:00:57.52,0:00:58.54,Default,,0000,0000,0000,,వ్యాపారం ప్రసరిస్తాను Dialogue: 0,0:00:58.54,0:01:00.45,Default,,0000,0000,0000,,నీ వల్ల కాని విషయాల్ని అర్థం చేసుకున్నాను Dialogue: 0,0:01:00.45,0:01:01.08,Default,,0000,0000,0000,,విను Dialogue: 0,0:01:01.08,0:01:02.86,Default,,0000,0000,0000,,క్రొత్త జెర్సీని కూడా బాగా తయారుచేస్తాను Dialogue: 0,0:01:02.86,0:01:04.33,Default,,0000,0000,0000,,నేనే కనిపెట్టిన ఫోనోగ్రాఫ్ లో ఉన్నా Dialogue: 0,0:01:04.33,0:01:05.73,Default,,0000,0000,0000,,నువ్వు మోసపోయవు అని అందులో అన్నా Dialogue: 0,0:01:05.73,0:01:07.01,Default,,0000,0000,0000,,యాభై వేల డాలర్ల పందెం కడతా Dialogue: 0,0:01:07.01,0:01:08.08,Default,,0000,0000,0000,,నన్ను నువ్వు మరవవు అని Dialogue: 0,0:01:08.08,0:01:08.89,Default,,0000,0000,0000,,నేను లేకుండా Dialogue: 0,0:01:08.89,0:01:11.14,Default,,0000,0000,0000,,ఈ పోరు ఎలా ఉంటాదో రుచి చూడు Dialogue: 0,0:01:11.15,0:01:11.82,Default,,0000,0000,0000,,వెలుతురు లేదు Dialogue: 0,0:01:11.82,0:01:12.53,Default,,0000,0000,0000,,కెమరా లేదు Dialogue: 0,0:01:12.53,0:01:13.20,Default,,0000,0000,0000,,శబ్దం లేదు Dialogue: 0,0:01:13.20,0:01:14.06,Default,,0000,0000,0000,,చూశావా Dialogue: 0,0:01:14.29,0:01:15.12,Default,,0000,0000,0000,,మూర్ఖుడా Dialogue: 0,0:01:15.12,0:01:16.68,Default,,0000,0000,0000,,దీనితో నన్ను తాకగలననుకుంటున్నావా Dialogue: 0,0:01:16.68,0:01:19.37,Default,,0000,0000,0000,,నీ దురాశ బుద్ధితో నా బహుమతుల్ని నిర్వహించగలవా Dialogue: 0,0:01:19.37,0:01:21.71,Default,,0000,0000,0000,,నా బుర్రలోనిది కాలానికి ముందు చెందినది Dialogue: 0,0:01:21.71,0:01:22.99,Default,,0000,0000,0000,,నువ్వు నన్ను దొంగలించలేదు Dialogue: 0,0:01:22.99,0:01:24.84,Default,,0000,0000,0000,,మానవజాతి నుండి నన్ను దొంగలించావు Dialogue: 0,0:01:24.84,0:01:26.53,Default,,0000,0000,0000,,ఇది సత్యం యొక్క వైర్లెస్ ప్రసారం Dialogue: 0,0:01:26.53,0:01:27.95,Default,,0000,0000,0000,,ఒక కోఠిదారునికీ నీకు మధ్య Dialogue: 0,0:01:27.95,0:01:29.28,Default,,0000,0000,0000,,ఒక "షాకింగ్" అసలు కథ Dialogue: 0,0:01:29.28,0:01:31.09,Default,,0000,0000,0000,,ఉచిత విద్యుత్ సరఫరా నేను చేయకుండా చేశావని Dialogue: 0,0:01:31.09,0:01:32.02,Default,,0000,0000,0000,,జనాలకి తెలిస్తే Dialogue: 0,0:01:32.02,0:01:34.70,Default,,0000,0000,0000,,కాన్ ఎడిసన్ కంపెనీ ఉత్పత్తుల్ని శపిస్తారు Dialogue: 0,0:01:34.96,0:01:36.25,Default,,0000,0000,0000,,గెలుపు ఎవరిదీ Dialogue: 0,0:01:36.25,0:01:37.62,Default,,0000,0000,0000,,తర్వాత ఎవరు Dialogue: 0,0:01:37.62,0:01:39.64,Default,,0000,0000,0000,,నిర్ణయించండి