1 00:00:01,321 --> 00:00:04,231 చరిత్ర యొక్క కావ్య రాప్ పోరులు 2 00:00:05,291 --> 00:00:06,584 థామస్ ఎడిసన్ 3 00:00:07,174 --> 00:00:07,823 వర్సెస్ 4 00:00:08,272 --> 00:00:09,615 నికోల టెస్లా 5 00:00:09,615 --> 00:00:10,298 మొదలు 6 00:00:10,298 --> 00:00:10,982 పైకి ఎక్కు 7 00:00:10,982 --> 00:00:11,624 షాక్ కొడతాది 8 00:00:11,636 --> 00:00:12,909 స్థిరంగా మొదలుపెట్టగా 9 00:00:12,909 --> 00:00:14,153 నీ శైలిని దొంగలించి 10 00:00:14,153 --> 00:00:15,378 నా పేటెంట్ పట్టికలో కలుపుతాను 11 00:00:15,378 --> 00:00:16,246 నువ్వు చాల బిజీగా 12 00:00:16,246 --> 00:00:16,991 గోతులు తవ్వుతున్నపుడు 13 00:00:16,991 --> 00:00:17,900 వంతెనలు కూలుస్తున్నపుడు 14 00:00:17,900 --> 00:00:18,826 నేను ఆవిష్కరణలు తోడుతున్నాను 15 00:00:18,826 --> 00:00:19,504 ధనం పోగు వేస్తున్నాను 16 00:00:19,504 --> 00:00:20,832 పోయి నీ పిచ్చుకలని చూసుకో 17 00:00:20,832 --> 00:00:21,770 నువ్వు సామాజికంగా ఇబ్బందికరం 18 00:00:21,770 --> 00:00:23,259 నీకు మానసిక రుగ్మత ఉంది 19 00:00:23,259 --> 00:00:24,354 లైంగిక చర్యలు జరగలేదు 20 00:00:24,354 --> 00:00:25,899 కాని నా చేతిలో "చీల"బడతావు 21 00:00:25,899 --> 00:00:26,986 నిన్ను నలిపుతా, టెస్లా 22 00:00:26,986 --> 00:00:28,470 నెమ్మదిగా చెప్పడాలు లేవు 23 00:00:28,470 --> 00:00:30,190 ద్విముఖ ప్రవాహం (విద్యుత్తు) లేదు 24 00:00:30,190 --> 00:00:31,837 తిన్నగా అవమానిస్తాను 25 00:00:31,837 --> 00:00:33,947 అనంత శక్తి కలిగిన విశ్వం కనబడుతుంది 26 00:00:33,947 --> 00:00:36,213 కాని ఈ శత్రువు నుండి ఎటువంటి ముప్పు పొంచిలేదు 27 00:00:36,213 --> 00:00:37,590 నన్ను పిలుస్తారు టెస్లా 28 00:00:37,590 --> 00:00:38,173 నికోల 29 00:00:38,173 --> 00:00:39,324 శుద్ధమైన దుస్తులుతో 30 00:00:39,324 --> 00:00:41,205 విద్యుత్తు పోరులో పాఠాలు ఇస్తూ 31 00:00:41,205 --> 00:00:42,371 పరీక్షలో ఇది ఉంది 32 00:00:42,371 --> 00:00:43,786 ఇక నీ దోపిడీలు అన్ని ఒప్పుకో 33 00:00:43,786 --> 00:00:45,242 ప్రపంచానికి తెలియనివ్వు 34 00:00:45,242 --> 00:00:48,119 "విజార్డ్ అఫ్ మెన్లో" వనానికి ఈ సేర్బీయుడు ఏమి చేసాడో 35 00:00:48,131 --> 00:00:49,434 చరిత్ర తిరిగి వ్రాయబడుతుంది 36 00:00:49,434 --> 00:00:50,662 నా వెనుకాల రెడ్డిట్ ఉంది 37 00:00:50,662 --> 00:00:52,755 కీర్తిని దొంగలించడమే నీ ఆవిష్కరణ 38 00:00:52,755 --> 00:00:53,775 నిజం హెర్ట్జ్(నొప్పిస్తాది) 39 00:00:53,775 --> 00:00:54,993 విరిగి చతికిల పడ్డావు 40 00:00:54,993 --> 00:00:56,448 నీ స్వప్నాలకి ఒక్క పైసా ఇవ్వను 41 00:00:56,457 --> 00:00:57,521 అవి డబ్బులు గడించవు 42 00:00:57,521 --> 00:00:58,535 వ్యాపారం ప్రసరిస్తాను 43 00:00:58,535 --> 00:01:00,448 నీ వల్ల కాని విషయాల్ని అర్థం చేసుకున్నాను 44 00:01:00,448 --> 00:01:01,081 విను 45 00:01:01,081 --> 00:01:02,860 క్రొత్త జెర్సీని కూడా బాగా తయారుచేస్తాను 46 00:01:02,860 --> 00:01:04,334 నేనే కనిపెట్టిన ఫోనోగ్రాఫ్ లో ఉన్నా 47 00:01:04,334 --> 00:01:05,730 నువ్వు మోసపోయవు అని అందులో అన్నా 48 00:01:05,730 --> 00:01:07,006 యాభై వేల డాలర్ల పందెం కడతా 49 00:01:07,006 --> 00:01:08,077 నన్ను నువ్వు మరవవు అని 50 00:01:08,077 --> 00:01:08,886 నేను లేకుండా 51 00:01:08,890 --> 00:01:11,142 ఈ పోరు ఎలా ఉంటాదో రుచి చూడు 52 00:01:11,152 --> 00:01:11,825 వెలుతురు లేదు 53 00:01:11,825 --> 00:01:12,531 కెమరా లేదు 54 00:01:12,531 --> 00:01:13,196 శబ్దం లేదు 55 00:01:13,196 --> 00:01:14,062 చూశావా 56 00:01:14,292 --> 00:01:15,116 మూర్ఖుడా 57 00:01:15,118 --> 00:01:16,681 దీనితో నన్ను తాకగలననుకుంటున్నావా 58 00:01:16,681 --> 00:01:19,366 నీ దురాశ బుద్ధితో నా బహుమతుల్ని నిర్వహించగలవా 59 00:01:19,366 --> 00:01:21,714 నా బుర్రలోనిది కాలానికి ముందు చెందినది 60 00:01:21,714 --> 00:01:22,986 నువ్వు నన్ను దొంగలించలేదు 61 00:01:22,986 --> 00:01:24,845 మానవజాతి నుండి నన్ను దొంగలించావు 62 00:01:24,845 --> 00:01:26,530 ఇది సత్యం యొక్క వైర్లెస్ ప్రసారం 63 00:01:26,530 --> 00:01:27,950 ఒక కోఠిదారునికీ నీకు మధ్య 64 00:01:27,950 --> 00:01:29,283 ఒక "షాకింగ్" అసలు కథ 65 00:01:29,283 --> 00:01:31,088 ఉచిత విద్యుత్ సరఫరా నేను చేయకుండా చేశావని 66 00:01:31,088 --> 00:01:32,023 జనాలకి తెలిస్తే 67 00:01:32,023 --> 00:01:34,697 కాన్ ఎడిసన్ కంపెనీ ఉత్పత్తుల్ని శపిస్తారు 68 00:01:34,961 --> 00:01:36,248 గెలుపు ఎవరిదీ 69 00:01:36,248 --> 00:01:37,622 తర్వాత ఎవరు 70 00:01:37,622 --> 00:01:39,642 నిర్ణయించండి