సామాజిక వార్తా వినోద వెబ్సైట్ "రెడిట్" వ్యవస్థాపకుడు మరణించాడు. తనంతట తాను అంగీకరించకపోయినప్పటికీ ఖచ్చితంగా అతనొక బాల మేధావి. వ్యాపారం చేసి డబ్బు సంపాదిమ్చతం పట్ల అతను ఏనాడూ ఆసక్తి చూపలేదు. ఆరోన్ ష్వార్ట్జ్ స్వస్థలమైన హైలాండ్ పార్క్లో అతను లేని లోటు ప్రస్పుటమైంది. అంతర్జాలంలో ఒక కాంతిపుంజం దూరమైందని అతని బంధుమిత్రులుశ్డోకించారు.