Return to Video

Exosuit Pushes Limits of Undersea Exploration - by Scientific American

  • 0:00 - 0:04
    (Music)
  • 0:09 - 0:11
    నా పేరు మైకేల్ లంబార్డీ. నేను
  • 0:11 - 0:13
    అమెరికన్ మ్యూజియమ్ లో డైవింగ్ ఆఫీసరు ను
  • 0:13 - 0:16
    ఈ సూట్ చాలా కఠిన మయిన అల్యూమినియముతో చేయబడింది
  • 0:16 - 0:19
    అది మిశ్రమ లోహము. నిజానికి
  • 0:20 - 0:22
    మీరు ఒత్తిడి వున్న ఓ గదిలో వున్నట్లే దీనిలో వుంటే
  • 0:22 - 0:26
    సబ్ మెరైన్ లో లాగా. దానిలో పీడనము లేదా వత్తిడిని ఇంక పెంచలేము.
  • 0:26 - 0:28
    ఇదే ఇక్కడ వున్న రహస్యము.
  • 0:31 - 0:33
    మనము పీడనము చేయగలిగిన గదిలో వుంటే,
  • 0:33 - 0:35
    ఉదాహరణకు మనము వెట్ సూట్ లో వుంటే
  • 0:35 - 0:37
    మన శరీరము ఒత్తిడికి గురి అవుతుంది. అది
  • 0:37 - 0:40
    అన్ని శరీర భాగాలకు నష్టము కలుగ చేస్తుంది.
  • 0:40 - 0:42
    మనము వీటిని ఇక్కడ పూర్తిగా లేకుండా చేస్తున్నాము
  • 0:42 - 0:45
    ఇదే ఓ గొప్ప క్రొత్త కోణాలతో క్రొత్త అన్వేషణలకు దారి తీసింది.
  • 0:46 - 0:48
    ప్రాణాలను కాపాడుకోవడానికి కావలసినవన్నీ ఈ డ్రెస్ లోనే వున్నాయి.
  • 0:49 - 0:51
    మీరు తప్పనిసరిగా ఆక్సిజన్ రీబ్రీథర్ను
  • 0:52 - 0:54
    ఈ సూట్ లో వున్నప్పుడు ఉపయోగిస్తారు. అనగా
  • 0:54 - 0:57
    మన సూట్ లో వున్న కార్బన్ డై ఆక్సైడ్ ను రసాయనాల ద్వారా తీసివేసి
  • 0:58 - 0:59
    ఆక్సిజన్ తో మరలా నింపుతాము
  • 1:00 - 1:02
    ఎంత అంటే మన జీవక్రియ రేటు కు సరిపోయేంత
  • 1:02 - 1:04
    ఇంతలోతులకు మామూలు సూట్ లలో వెల్లాలంటే
  • 1:05 - 1:07
    మనకు చాలా జాగ్రత్తగా కలిపిన
  • 1:08 - 1:10
    ఆక్సిజన్, నైట్రోజన్, హీలియము వాయువుల మిశ్రమ వాయువు
  • 1:10 - 1:12
    కావలెను.
  • 1:12 - 1:15
    ఇలాంటి వాటిలో నాకు చాలా పరిచయము
  • 1:15 - 1:17
    వుంది, చాలాసార్లు చాలా కష్టాలు కూడా అనుభవించాను
  • 1:18 - 1:19
    కష్టాలు లోతు ఎక్కువ అయ్యే కొలది పెరిగేది
  • 1:19 - 1:21
    అదే ఈ ఎక్సో సూట్ అయితే
  • 1:23 - 1:24
    మనము భూమి మీద వున్నట్లే, అదే పీడనము, మరియు
  • 1:25 - 1:27
    మన సూట్ లో వున్న వాయువునే తిరిగి పీలుస్తాము
  • 1:28 - 1:29
    ఇక్కడ
  • 1:30 - 1:31
    ఇలా దీనిలో మనము 50 గంటలవరకు వుండగలము.
  • 1:31 - 1:33
    ఇలా ఈ పరికరము చాలా
  • 1:34 - 1:37
    పరిశమలకు పనికి వస్తూ
  • 1:37 - 1:38
    చాలా కష్టాలను ఇంతకుముందు లాగా కాకుండా
  • 1:38 - 1:40
    అధిగమించలే చేయ గలుగుతుంది.
  • 1:40 - 1:42
    ఒకటి, రెండు, మూడు
  • 1:42 - 1:43
    నేనే, మైఖెల్ మోయర్ ను, మునిగేస్తున్నా
  • 1:43 - 1:46
    సైంటిఫిక్ ఎడిటర్, స్పేస్, ఫిజిక్స్ మరియు సైంటిఫిక్ అమెరికన్
  • 1:46 - 1:49
    నేను ఎందుకు దూకుతున్నానో తెలుసా
  • 1:49 - 1:51
    నా తర్వాత భోజనము కోసము,
  • 1:51 - 1:53
    టైమ్ లోపల తినాలి కదా మరి!
  • 1:53 - 1:54
Títol:
Exosuit Pushes Limits of Undersea Exploration - by Scientific American
Descripció:

more » « less
Video Language:
English
Team:
Scientific American
Projecte:
Instant Egghead
Duration:
01:57

Telugu subtitles

Incomplet

Revisions