1 00:00:00,760 --> 00:00:06,840 మీరెప్పుడైనా చేసిందే పదే పదే చేయడం గురించి ఊహించగలరా? బహుశా ఎప్పటికీ లేదేమో 2 00:00:06,840 --> 00:00:13,220 ఎందుకంటే పదేపదే పనులు చేయడంలో కంప్యూటర్లు చాలా బాగుంటాయి. ఇది "రిపీట్ ఫరెవర్" బ్లాక్ 3 00:00:13,220 --> 00:00:17,940 ఈ బ్లాకులోనిది ఏదైనా ఈ గేములో ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గనక యాక్టర్ 4 00:00:17,940 --> 00:00:22,710 ప్లేయర్ లేకుండా ఏదైనా పదేపదే చేయాలనుకుంటే మనం ఈ బ్లాకుల్ని "రిపీట్ ఫరెవర్" లోపల 5 00:00:22,710 --> 00:00:28,619 ఉంచుతాం. ఈ తర్వాతి పజిల్ లో, అన్నా పైకీ కిందికీ నడుస్తూ ఉండేలా చేయడం మన లక్ష్యం. 6 00:00:28,619 --> 00:00:33,920 రిపీట్ కమాండ్లు ఎలా పనిచేస్తాయో నేర్చుకోడం మీరు మీ స్వంత గేమును నిర్మించుకునేటప్పుడు 7 00:00:33,920 --> 00:00:35,289 ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.