Get Help
YouTube

Got a YouTube account?

New: enable viewer-created translations and captions on your YouTube channel!

Telugu subtitles

← The Internet's Own Boy: The Story of Aaron Swartz

Get Embed Code
43 Languages

Showing Revision 1 created 11/19/2014 by Sarath.

  1. సామాజిక వార్తా వినోద వెబ్‌సైట్ "రెడిట్" వ్యవస్థాపకుడు మరణించాడు.
  2. తనంతట తాను అంగీకరించకపోయినప్పటికీ ఖచ్చితంగా అతనొక బాల మేధావి.
  3. వ్యాపారం చేసి డబ్బు సంపాదిమ్చతం పట్ల అతను ఏనాడూ ఆసక్తి చూపలేదు.
  4. ఆరోన్ ష్వార్ట్జ్ స్వస్థలమైన హైలాండ్ పార్క్‌లో అతను లేని లోటు ప్రస్పుటమైంది.
  5. అంతర్జాలంలో ఒక కాంతిపుంజం దూరమైందని అతని బంధుమిత్రులుశ్డోకించారు.